బుల్లితెర నుండి వెండితెరపైకి ఎదిగిన మరో టాలెంట్ యాక్టర్ దీక్షిత్ శెట్టి. కన్నడలో షార్ట్ ఫిల్మ్స్, డ్యాన్స్ షోల్లో మెరిసి దియాతో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇతడి టాలెంట్ గుర్తించిన టాలీవుడ్ ఆఫర్స్ ఇచ్చి మరింత ఎంకరేజ్ చేసింది. ముగ్గురు మొనగాళ్లు, రోజ్ విల్లా సినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో