Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Thaman S Speech At Bhagavanth Kesari Grand Press Meet

Thaman: నా కడుపు నింపిన మనిషి బాలకృష్ణ..

Published Date :October 15, 2023 , 8:44 pm
By Roja Pantham
Thaman: నా కడుపు నింపిన మనిషి బాలకృష్ణ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Thaman: ప్రస్తుతం టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ రాజ్యం నడుస్తోంది అంటే అతిశయోక్తి కాదు. స్టార్ హీరోల సినిమాలన్నీ థమన్ చేతిలోనే ఉన్నాయి. ఒక పక్క కాపీ ట్యూన్స్ అంటూ విమర్శిస్తూనే.. ఇంకోపక్క థమన్ బీజీఎమ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇక ఏ హీరోకు ఎలా ఉన్నా కూడా నందమూరి బాలకృష్ణ సినిమాకు థమన్ ఇచ్చే మ్యూజిక్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఒక అఖండ, ఒక వీరసింహారెడ్డి.. ఇప్పుడు భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. నేడు హైదరాబాద్ లో గ్రాండ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో థమన్.. బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.

Kismat Teaser: మరో మ్యాడ్ అయ్యేలా ఉందే..

Also Read

  • NBK 112 : 'బాలయ్య-కొరటాల' మాస్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్
  • Nithiin : నితిన్ - సితార ఎంటర్టైన్మెంట్స్ - డెబ్యూ డైరెక్టర్స్
  • Atlee : వాట్ ఎబౌట్ అట్లీ.. మళ్లీ సౌత్ హీరో వెంటపడతాడా..? బాలీవుడ్ హీరోని ఫిక్స్ చేశాడా...?
  • NBK111 : బాలయ్య - గోపించంద్ మలినేని - తమన్ ఈసారి సౌండ్ అదిరిపోద్ది!

“కొన్ని సినిమాలు అద్భుతమైన మ్యూజిక్ తో ఆడుతాయి. గొప్ప ఎనర్జీ ఇస్తాయి. భగవంత్ కేసరి కూడా అలాంటి సినిమానే. సినిమా అంతా అద్భుతంగా వుంది. దర్శకుడు అనిల్ తన వెన్నెముక నాకు కూడా అతికించారు. నిర్మాతలు చాలా కూల్ గా వుంటారు. అనిల్ అద్భుతంగా పిక్చరైజ్ చేశాడు. తను మంచి లైఫ్ ఉన్న ఫిల్మ్ ఇచ్చాడు. ఇందులో పని చేసిన అందరూ దానికి ఆక్సిజన్ నింపారు. అందుకే ఈ సినిమా ఈ రోజు ఇంత అద్భుతంగా వచ్చింది. యూనిట్ అంతా ఇంత ఆనందంగా ఉంది.. శ్రీలీల కంప్లీట్ యాక్టర్ అద్భుతంగా నటించింది. తనకి ఈ సినిమా మరింత పేరు తీసుకొస్తుంది. నా మొదటి జీతం బాలకృష్ణ గారి సినిమా ( భైరవద్వీపం) నుంచే తీసుకున్నాను. నా తొమ్మిదేళ్ళ వయసులో ఆయన సినిమాకి పని చేశాను. నాకు కడుపు నింపిన మనిషిగా బాలకృష్ణ గారితో ఎంతో అనుబంధం వుంది. అఖండ, వీరసింహరెడ్డి.. తర్వాత ఈ సినిమా మా ఇద్దరికి హ్యాట్రిక్. ఇది ఫిక్స్. భగవంత్ కేసరి కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడుకున్న బ్యూటీఫుల్ ఎమోషనల్ డ్రామా. కంప్లీట్ ఫిల్మ్. అందరినీ ఈ సినిమా అలరిస్తుంది” అని చెప్పుకొచ్చాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Balakrishna
  • Bhagavanth Kesari
  • Thaman S
  • Tollywood News

తాజావార్తలు

  • NBK 112 : ‘బాలయ్య-కొరటాల’ మాస్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్

  • Sanju Samson: “నా విజయ రహస్యం ఇదే”.. సెంచరీ వీరుడు సంజూ శామ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • MLC Ananthababu: నేడు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్సీ అనంతబాబు!

  • PM Modi: హుగ్లీ నదిలో విహరించిన మోడీ.. దృశ్యాలు కెమెరాలో బంధించిన ప్రధాని

  • UP: నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions