ఓ ‘రేంజ్’లో ఉండబోతున్న యాక్షన్ ఎంటర్ టైనర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జెమిని ప్రొడక్షన్ సంస్థ యువ ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో కంటెంట్ బేస్డ్ సినిమాలను రూపొందించడానికి సిద్ధమైంది. అందులో భాగంగా సరికొత్త కథాంశాలకు ప్రాధాన్యమిస్తూ సినిమాలు నిర్మిస్తోంది. తాజాగా ఆ సంస్థ సహకారంతో గుడాల నవీన్ ‘రేంజ్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న ఈ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ లో యంగ్ హీరో చైతన్య వంశీ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. హేమంత్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బుధవారం ఈ సినిమా పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి జెమిని సీఈఓ పీవీఆర్ మూర్తి క్లాప్ నిచ్చారు. ఈ చిత్రానికి రేంజ్ అనే టైటిల్ తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో వంశీ రక్తంలో తడిసి యాక్షన్ అవతారంలో కనిపిస్తున్నాడు. అతడి చేతిలో చైన్ సా ఉంది. ‘రేంజ్’ అనే టైటిల్ బట్టి ఇది ఓ హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అనేది అర్ధమవుతోంది. శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, లక్ష్మీకాంతం కనికే సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ‘రేంజ్’ మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ చివరి వారంలో ప్రారంభం కానుంది.
Also Read
- OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
- Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
- Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
- Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరే.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!