Bheemla Nayak: 5 ఆటలు… రెండు వారాలు! నైజాం రూటే సపరేట్!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ జోష్ అంతా తెలంగాణాలోనే కనిపిస్తోంది. ఆంధ్రలో స్పెషల్ షోస్ కు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. అంతేకాదు… టిక్కెట్ రేట్లు అధికంగా అమ్మితే ఊరుకునేది లేదని కూడా థియేటర్లకు హెచ్చరికలు జారీ చేశారని అంటున్నారు. ఇదిలా ఉంటే నైజాంలో ఈ సినిమాను పంపిణీ చేస్తున్న ‘దిల్’ రాజు ప్రభుత్వం నుండి రోజుకు ఐదు ఆటలు చొప్పున రెండు వారాల పాటు ‘భీమ్లా నాయక్’ను ప్రదర్శించడానికి అనుమతి తెచ్చుకున్నారు. అలానే పెద్ద సినిమాలకు ఎక్కువ రేట్లకు టిక్కెట్ అమ్ముకోవచ్చునంటూ ప్రభుత్వం కొద్ది వారాల క్రితం జీవో జారీ చేసింది. ఆ రకంగా నైజాంలో ‘భీమ్లా నాయక్’ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. మరి ఇంకో రోజు సమయం ఉంది కాబట్టి ఏపీ ప్రభుత్వం మీద కూడా అక్కడి పంపిణీదారులు ఒత్తిడి తెచ్చి, టిక్కెట్ రేట్ల పెంపు, ఐదు ఆటల విషయంలో అనుమతి పొందుతారేమో చూడాలి.
Also Read
- Hrudayam Murali: ‘బాయ్స్’ తర్వాత మళ్లీ నటుడిగా తమన్.. 'హృదయం మురళి' ట్రైలర్ చూశారా?
- Tollywood : నిర్మాతల్లో మొదలైన మార్పు.. ఇక హీరోలకు నో రెమ్యునరేషన్స్
- Jayam Ravi: "నన్ను క్షమించండి.. ఇకపై మోసం చేయను".. భావోద్వేగానికి గురైన స్టార్ హీరో!
- Tridha Choudhury : నరకం చూశాను.. గదిలో బందీనై రోజూ ఏడ్చేదాన్ని: స్టార్ నటి షాకింగ్ నిజాలు!
తాజావార్తలు
-
Satya Dev: రావు బహదూర్’లో నగ్నంగా నటించాలన్నారు
-
Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్‌గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
-
IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
-
Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
-
CM Revanth Reddy : కేసీఆర్‌కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!