Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Team Pushpa Addressing The Russian Media At A Press Conference

Allu Arjun: రష్యన్ లాంగ్వేజ్ లో పుష్ప డైలాగ్ చెప్పిన బన్నీ.. వీడియో వైరల్

Published Date :November 30, 2022 , 8:06 pm
By Roja Pantham
Allu Arjun: రష్యన్ లాంగ్వేజ్ లో పుష్ప డైలాగ్ చెప్పిన బన్నీ.. వీడియో వైరల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Allu Arjun: పుష్ప టీమ్ రష్యాలో సందడి చేసింది. డిసెంబర్ 8న భారీ స్థాయిలో పుష్ప రష్యన్ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కానుంది. దీంతో పుష్ప బృందం రష్యాలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. హీరో అల్లు అర్జున్, రష్మిక మందన్న, దర్శకుడు సుకుమార్ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ రష్యా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. పుష్ప కోసం తాను ఎంత కష్టపడ్డాడో అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. ఇక డిసెంబర్ 1న అలాగే 3న సెయింట్ పీటర్స్ బర్గ్ లో ప్రత్యేక ప్రీమియర్ లు ఏర్పాటు చేయనున్నారు.

పుష్ప టీమ్ తో అభిమానులు కలిసి సినిమా చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో బన్నీ.. రష్యన్ లాంగ్వేజ్ లో మాట్లాడడం ఆశ్చర్యానికి గురిచేసింది. పుష్పలోని ఫేమస్ డైలాగ్స్ ను బన్నీ రష్యన్ లాంగ్వేజ్ లో చెప్పి షాక్ ఇచ్చాడు. రష్యా వారికి పుష్ప సినిమా నచ్చుతుందని, ప్రపంచంలో తనకు నచ్చిన ప్లేస్ రష్యా అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇండియాను షేక్ ఆడించిన ఈ సినిమా రష్యాలో ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun
  • Pushpa
  • Russia
  • Tollywood News

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions