లాస్ ఏంజెల్స్ నుంచి ‘లైగర్’ టీం హలో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“లైగర్ టీం లాస్ ఏంజెల్స్ లో ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే యూఎస్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ బృందం ఇంకా అక్కడే ఉండి లాస్ ఏంజెల్స్ అందాలను ఆస్వాదిస్తోంది. తాజాగా ఈ టీం లాస్ ఏంజెల్స్ నుంచి హలో చెప్పింది. ఈ మేరకు నిర్మాత ఛార్మి చిత్రబృందం కలిసి ఉన్న ఓ పిక్ ను పంచుకుంటూ లాస్ ఏంజెల్స్ లో ఉన్నట్టు వెల్లడించింది. ఈ పిక్ లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మి ఉన్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : సల్మాన్ అభిమానుల పిచ్చి పీక్స్… థియేటర్లో చేయాల్సిన పనేనా ఇది ?
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
‘లైగర్’ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా, మైక్ టైసన్, అనన్య పాండే కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గత రెండు వారాలుగా యూఎస్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ షెడ్యూల్ ను ఇటీవలే పూర్తి చేశారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామా యూఎస్‌లోని లాస్ వెగాస్‌లో తాజా షెడ్యూల్‌ను ముగించిందని అనన్య పాండే రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఈ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించనున్న బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌తో తారాగణం అక్కడ షూట్ చేసింది. ఇక్కడే ఓ సాంగ్ ను కూడా చిత్రీకరించినట్టు సమాచారం. రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా చిత్రం “లైగర్” పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!