రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు రౌడీ హీరో అభిమానులు. కానీ మధ్యలో కరోనా అంటూ పలు సమస్యల కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యమవు�
రౌడీ హీరో విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కు కూడా ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. రోజురోజుకూ ఆయన అభిమానుల సంఖ్య పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో అవసరమైన విషయాలపై మాత్రమే స్పందిస్తూ ఎప్పటికప్పుడు తన సినిమాల అప్డేట్స్ తో అభిమానులను పకరించే ఈ యంగ్ హీరో ఇప్పుడు సరికొత్త మైలు ర�
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ అభిమానులు చాలా రోజులుగా ‘లైగర్’ అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ సినిమా నుంచి రెండు అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఇప్పుడు రావడంతో దేవరకొండ అభిమానులు ఆన
“లైగర్ టీం లాస్ ఏంజెల్స్ లో ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే యూఎస్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ బృందం ఇంకా అక్కడే ఉండి లాస్ ఏంజెల్స్ అందాలను ఆస్వాదిస్తోంది. తాజాగా ఈ టీం లాస్ ఏంజెల్స్ నుంచి హలో చెప్పింది. ఈ మేరకు నిర్మాత ఛార్మి చిత్రబృందం కలిసి ఉన్న ఓ పిక్ ను పంచుకుంటూ లాస్ ఏంజెల్స్ లో ఉన్నట్టు వెల్లడి�
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండతో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘లైగర్’ షూటింగ్ అమెరికాలో శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న బాక్సింగ్ లెజెండ్ మైక్ టైనస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి యూనిట్ అక్కడకు వెళ్ళింది. మంగళవారం మైక్ టైనస్ తో తాను దిగిన ఫోటో�