Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Super Star Rajinikanth Receives A Special Cheque From Jailer Producer

Rajini: సూపర్ స్టార్ రెమ్యునరేషన్ 210 కోట్లు… 100 కోట్ల సింగల్ చెక్

Published Date :September 1, 2023 , 11:19 am
By Shiva Kranthi
Rajini: సూపర్ స్టార్ రెమ్యునరేషన్ 210 కోట్లు… 100 కోట్ల సింగల్ చెక్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీకి ఒక స్టార్ హీరో ఉంటాడు, సూపర్ స్టార్ ఇమేజ్ తో యావరేజ్ సినిమాలని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారుస్తూ ఉంటాడు. ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోకి ఒకటి రెండు ఫ్లాప్స్ పడినా మార్కెట్ విషయంలో జరిగే నష్టమేమి ఉండదు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ఇలాంటి స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే ఏ ఇండస్ట్రీకి ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తానికి కలిపి ఒకడే స్టార్ హీరో ఉన్నాడు, అతని పేరు సూపర్ స్టార్ రజినీకాంత్. రజినీకాంత్ కన్నా బాగా నటించే వాళ్లు ఉన్నారు, ఆయన కన్నా అందమైన వాళ్లు ఉన్నారు, యంగ్ అండ్ చార్మింగ్ హీరోలు కూడా ఉన్నారు కానీ రజినీకాంత్ కి ఉన్న చరిష్మాని మ్యాచ్ చేసే హీరో, ఆయన ఆరాని మ్యాచ్ చేసే హీరో మాత్రం లేడు. 40-50 ఏళ్లకి స్టార్ హీరోలయ్యి 200-300-400 కోట్లు కలెక్ట్ చేసి పాన్ ఇండియా హీరోలుగా పేరు తెచ్చుకుంటున్న ఈ కాలంలో 78 ఏళ్ల వయసులో కూడా ఒక యావరేజ్ సినిమాతో 650 కోట్లు రాబట్టాడు అంటే రజినీ రేంజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

అందరూ తమ ఫేవరెట్ హీరోల సినిమా రిలీజ్ అయితే కాలేజ్ కి, ఆఫీస్ కి సెలవు పెడతారు… రజినీ సినిమా వస్తుంది అంటే స్కూల్స్, కాలేజస్, ఆఫీసులు అనే తేడా లేకుండా కంపెనీలు కూడా స్వచ్ఛందంగా సెలవలు ప్రకటిస్తాయి. ఆ విషయంలో రజినీకాంత్ నిస్సందేహంగా ఇండియాస్ మోస్ట్ సెలబ్రెటెడ్ స్టార్ హీరో అనే చెప్పాలి. 80ల్లో పుట్టిన వాళ్ల దగ్గర నుంచి ఈ జనరేషన్ ఆడియన్స్ వరకూ ప్రతి ఒక్కరినీ తన మాయలో పడేస్తున్న రజినీకాంత్ ఒక సినిమా వంద కోట్లకి పైగా రెమ్యునరేషన్ తీసుకుంటాడు.జైలర్ సినిమాకైతే దాదాపు 110 కోట్లు తీసుకున్నట్లు సమాచారం, లేటెస్ట్ గా జైలర్ సినిమా ప్రొడ్యూసర్ రజినీకాంత్ ని కలిసి 100 కోట్ల సింగల్ చెక్ ఇచ్చాడు. దీంతో కలిపితే జైలర్ సినిమాకి రజినీకాంత్ 210 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు. ఇండియాలో ఏ స్టార్ హీరోకి ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వలేదు. అందుకే ఇండియాలో ఒకడు సూపర్ స్టార్… వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Jailer Collections
  • Rajinikanth
  • Rajinikanth Jailer Collections
  • rajinikanth Remuneration

తాజావార్తలు

  • Mrunal Thakur : డెకాయిట్‌లో రిస్కీ యాక్షన్ స్టంట్స్ చేశా!

  • CM Chandrababu Anantapur Visit: నేడు అనంతపురం జిల్లాలో సీఎం పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

  • Dhurandhar 2: ధురంధర్-2 సినిమా వీక్షించిన పాక్ మాజీ ప్రధాని..రియాక్షన్ ఇదే!

  • RCB 5 Records: డివిలియర్స్ రికార్డును సమం చేసిన టిమ్ డేవిడ్.. 250 పరుగులతో 5 రికార్డులు నెలకొల్పిన ఆర్‌సిబి

  • Tirumala Hundi Issue: శ్రీవారికి చెల్లని నోట్ల పంచాయతీ

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions