ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీకి ఒక స్టార్ హీరో ఉంటాడు, సూపర్ స్టార్ ఇమేజ్ తో యావరేజ్ సినిమాలని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారుస్తూ ఉంటాడు. ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోకి ఒకటి రెండు ఫ్లాప్స్ పడినా మార్కెట్ విషయంలో జరిగే నష్టమేమి ఉండదు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ఇలా�