Sundar C : తమిళనాడు ఎన్నికల బరిలో స్టార్ దర్శకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి, పార్టీల పొత్తు లెక్కలు, సీట్ల సర్దుబాట్లు ఒకవైపు జరుగుతుండగానే ‘పుతియ నీది కచ్చి’ (New Justice Party) తన అభ్యర్థుల ప్రకటనతో రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ముఖ్యంగా మధురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు సుందర్ సి’ని బరిలోకి దించుతున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఏసీ షణ్ముగం అధికారికంగా ప్రకటించారు, తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న సుందర్ సి, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం హాట్ టాపిక్ అయింది. ‘సన్ ఆఫ్ చిదంబరం పిళ్ళై’గా గుర్తింపు పొందిన ఆయన, మధురై ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ఓట్లుగా మలుచుకోవాలని భావిస్తున్నారు.
Also Read : Manchu Lakshmi: ప్రతి రూపాయి ఒక చిన్నారి భవిష్యత్తును మారుస్తుంది
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లో భాగంగా ఉన్న పుతియ నీది కచ్చి, అన్నా డీఎంకే మద్దతుతో ఈ స్థానాన్ని దక్కించుకోవాలని పక్కా ప్లాన్ వేసి, ఒక స్టార్ దర్శకుడిని రంగంలోకి దించి యువతను, సినీ అభిమానులను ఆకట్టుకోవచ్చని కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం తమిళనాడు బీజేపీలో కీలకంగా వ్యవహరిసున్న ఖుష్బూ సుందర్ సి భార్య కావడం గమనార్హం. మధురై అభ్యర్థి ప్రకటన కేవలం ఆరంభం మాత్రమేనని ఏసీ షణ్ముగం స్పష్టం చేశారు, రాబోయే మార్చి 30, సోమవారం నాడు మరిన్ని కీలక నిర్ణయాలను ప్రకటించబోతున్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!