Sundar C: తల్లి కాలేదని చెప్పారు.. ఇంకో పెళ్లి చేసుకోమంది.. ఎన్నో బాధలు పడ్డాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sundar C about Struggles with Khushboo at Early days: తమిళ దర్శకుడు, నటుడు సుందర్ సి ‘అరణ్మనై 4′(తెలుగులో బాక్) తో ప్రక్షేకుల ముందుకు వచ్చాడు. మే 3న ప్రేక్షకుల ముందుకు రానున్న వచ్చిన ఈ సినిమాకి సుందర్ దర్శకత్వం వహిస్తూనే హీరోగా నటించాడు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సుందర్ తన వ్యక్తిగత జీవితం గురించి కీలక విషయాలు బయటపెట్టాడు. తమ కూతురు అవంతిక పుట్టకముందే ఇద్దరూ మానసికంగా ఎన్నో కష్టాలు పడ్డామని సుందర్ వెల్లడించారు. తన కుమార్తెతో ఉన్న పాత ఫోటో గురించి అడిగినప్పుడు ఆయన ఎమోషనల్ అయ్యాడు. సుందర్ మాట్లాడుతూ ”ఖుష్బు తన కూతురుకు జన్మనిచ్చిన కొన్ని క్షణాల తర్వాత తీసిన ఆ ఫొటోతో ఎమోషనల్‌గా చాలా అనుబంధం ఉంది. “ఇవి ఎవ్వరికీ చెప్పని విషయాలు.. పెళ్లికి ముందు కొంత కాలంగా ఖుష్బూ అస్వస్థతకు గురైంది.
Jason Sanjay: విజయ్ కొడుక్కి శంకర్ ఫ్యామిలీతో ఏం పని?
Also Read
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
- Peddi - Irumudi: 'పెద్ది' ఓడిపోయింది.. 'ఇరుముడి' గెలవలేకపోయింది!
- Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
- Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
ఆమెకు ఎప్పటికీ బిడ్డ పుట్టదని డాక్టర్లు చెప్పారు.. ఈ విషయం తెలిసి నన్ను వేరే పెళ్లి చేసుకోమని కూడా చెప్పింది.. కానీ.. నేను ఆమెను వివాహం చేసుకుంటానని నాకు తెలుసు. కానీ దేవుని ద్వారా మాకు ఇద్దరు దేవదూతలు వచ్చారు. ఇక తన జీవితానికి సంబంధించిన ఫోటోను అభిమానులతో పంచుకోవడంపై ఖుష్బూ ఎలా స్పందించారని అడిగిన ప్రశ్నకు సుందర్ సమాధానమిస్తూ, ఆమె ప్రజలకు ప్రతిదీ చెబుతుంది, నేను ప్రైవేట్ వ్యక్తిని, ఆమె హైపర్యాక్టివ్. ఆమె నాకు పూర్తిగా ఆపోజిట్. ఇక ఒక పాయింట్ తర్వాత నేను కూడా అలాగే చేశాను. ఇప్పుడు నా జీవితమంతా తెరిచిన పుస్తక లాంటిదని సుందర్ అన్నారు. మురై మమన్ (1995) చిత్రీకరణ సమయంలో సుందర్ సి మరియు ఖుష్బూ ప్రేమలో పడ్డారు. వారిద్దరూ 2000లో పెళ్లి చేసుకున్నారు. ఖుష్బు చివరిగా తెలుగులో గోపీచంద్ రామబాణం చిత్రంలో నటించారు. నటనతో పాటు రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఆమె ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. ఇక బాక్ సినిమాలో ఒక పాటలో ఆమె కనిపించారు.
తాజావార్తలు
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!