Sundar C about Struggles with Khushboo at Early days: తమిళ దర్శకుడు, నటుడు సుందర్ సి ‘అరణ్మనై 4′(తెలుగులో బాక్) తో ప్రక్షేకుల ముందుకు వచ్చాడు. మే 3న ప్రేక్షకుల ముందుకు రానున్న వచ్చిన ఈ సినిమాకి సుందర్ దర్శకత్వం వహిస్తూనే హీరోగా నటించాడు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సుందర్ తన వ్యక్తిగత జీవితం గురించి కీలక విషయాలు