కోలీవుడ్ టాప్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతుంది అంటూ ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. తలైవా, తాను కలిసి పనిచేస్తున్నట్లు ఉళయనాయగన్ ఎనౌన్స్ చేశాడు. ఇటు రజనీ కూడా కన్ఫర్మ్ చేయడంతో 46 ఏళ్ల తర్వాత లెజెండరీ యాక్టర్లు కలిసి వర్క్ చేయబోతున్నారంటూ తమిళ తంబీలు ఆనంద ఢోలికల్లో తేలిపోతున్నారు . వీరిని లోకేశ్ కనగరాజ్ డీల్ చేస్తున్నాడని.. కాదు కాదు.. నెల్సన్ దిలీప్ కుమార్ అంటూ వార్తలొచ్చాయి. కానీ చివరకు సడెన్లీ…
Vishal : సీనియర్ హీరో విశాల్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. సాయిధన్సికతో ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు ఈ హీరో. ఇక తాజాగా ఆయన సుందర్ సీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి కలయికలో గతంలో 12 ఏళ్లక్రితం మదగదరాజ అనే సినిమా వచ్చింది. అది రీసెంట్ గా రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు వీరిద్దరి…
నయనతార ప్రధాన పాత్రలో దర్శకుడు సుంద ర్.సి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మూకుతి అమ్మన్ 2’ (అమ్మోరు తల్లి 2). ఇటీవల ఈ సినిమా ఓపెంనింగ్ కార్యక్రమాలను గ్రాండ్ గా నిర్వహించారు. తన సినిమాల పూజ కార్యక్రమాలకు ఎప్పడూ రాని నయనతార ఈ ‘మూకుతి అమ్మన్ 2′ ప్రారంభోత్సవానికి హాజరైంది. నయన్ లీడ్ రోల్ లో ఆర్ జే బాలాజీ దర్శకత్వంలో 2020లో విడుదలై ఘనవిజయం సాధించిన మూకుతి అమ్మన్ (అమ్మోరు తల్లి) కు సీక్వెల్ గా…
హార్రర్- మసాలా తీసి హిట్స్ అందుకోవడంలో ఈ దర్శకుడు పీహెచ్‌డీ చేశాడు. దెయ్యాలతో చెడుగుడు ఆడటంతో పాటు క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ స్టోరీలతో ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అలాగే కామెడీని పండించడంలో కూడా దిట్టే. నటనలోనూ ప్రావీణ్యం సాధించాడు. రీసెంట్లీ బాక్సాఫీస్ టార్గెట్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను దింపేస్తున్న హీరో కమ్ డైరెక్టర్ సుందర్ సి. 90ల్లోనే దర్శకుడిగా సూపర్ సక్సెస్ కొట్టి నటనపై ఇంట్రస్టుతో హీరోగా మేకోవర్ అయ్యాడు.…
వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ డా. ఇషారి కె గణేష్, తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలలో ఒకరు. వేల్స్ బ్యానర్ ఫై నిర్మిస్తున్న ‘మూకుతి అమ్మన్ 2’ కోసం తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతారను మరోసారి కథానాయకిగా ఎంపిక చేసారు మేకర్స్. 2020లో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ‘మూకుతి అమ్మన్’ -1 తెలుగులో ( అమ్మోరు తల్లి) గా తీసుకు వచ్చారు మేకర్స్. అటు తమిళ్ఇటు తెలుగులో ఈ చిత్రం సూపర్ హిట్ గా…
Khushbu Says hero Karthik Cried in her Marriage: నటుడు కార్తీక్ తన వివాహ సమయంలో ఏడ్చినట్లు నటి ఖుష్పు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాజకీయ నాయకురాలిగా, నటిగా, నిర్మాతగా, టీవీ యాంకర్‌గా ఖుష్బు సత్తా చాటుతున్నారు. 80వ దశకంలో బాలీవుడ్‌లో బాలతారగా తెరంగేట్రం చేసిన ఖుష్బు 1988లో తమిళంలో వచ్చిన ధర్మతిన్ తలైవన్ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. వరుసగా 16, విక్టరీ ఫెస్టివల్, ఇష్టి వాసల్, మైఖేల్ మదన కామరాజన్, నడిగన్,…
Sundar C about Struggles with Khushboo at Early days: తమిళ దర్శకుడు, నటుడు సుందర్ సి ‘అరణ్మనై 4′(తెలుగులో బాక్) తో ప్రక్షేకుల ముందుకు వచ్చాడు. మే 3న ప్రేక్షకుల ముందుకు రానున్న వచ్చిన ఈ సినిమాకి సుందర్ దర్శకత్వం వహిస్తూనే హీరోగా నటించాడు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సుందర్ తన వ్యక్తిగత జీవితం గురించి కీలక విషయాలు బయటపెట్టాడు. తమ కూతురు అవంతిక పుట్టకముందే ఇద్దరూ మానసికంగా ఎన్నో…
Aranmanai 3: సాధారణంగా ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో జోనర్ లో ఒక సిగ్నేచర్ ఉంటుంది. అలాగే తమిళ నటుడు, డైరెక్టర్ అయిన సుందర్ సి కి హర్రర్ సినిమాలను తీసి అభిమానులను భయపెట్టడంలో ఒక ఆనందం ఉంది అని చెప్పాలి. కేవలం ఆయన హర్రర్ సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించలేదు.
కోలీవుడ్ లో దర్శకుడిగానే కాక హీరోగా కూడా సత్తా చాటుతోన్న సుందరాంగుడు.. సుందర్ సి. ఆయన సినిమాలకు ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. డైరెక్టర్ గా 30 చిత్రాలు పూర్తి చేసినప్పటికీ హీరోగా ఆచితూచి సినిమాలు సైన్ చేస్తుంటాడు. ప్రస్తుతం సుందర్ ‘అరన్మణై 3’ సీక్వెల్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే, డైరెక్టర్ గానే ఈసారి హీరోగా కూడా కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు టాలెంటెడ్ స్టార్… సుందర్ హీరోగా 2006లో విడుదలైంది…