Daggubati rana : సుమను ఓ ఆట ఆడుకున్న రానా..వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దగ్గుబాటి రానా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. లీడర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనా ఈ హీరో.. ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.. బాహుబలి సినిమా మాత్రం అతని లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.. ఆ సినిమా తర్వాత బిజీ అవుతాడు అనుకున్నారు.. కానీ పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. ఇక రానా బుల్లితెరపై షోలలో కూడా కనిపిస్తూ ఉంటాడు.. తనదైన స్టైల్లో పంచులు వేస్తూ అలరిస్తూ వస్తున్నాడు.. తాజాగా పరేషాన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రానా పరేషాన్ మూవీ టీమ్ తో కలిసి సుమ షోకు హాజరయ్యారు. ప్రోమోలో రానా పేల్చిన పంచ్ లు మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయని ప్రోమో ను చూస్తే తెలుస్తుంది.. ప్రస్తుతం ఆ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
Also Read
- Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
- The Paradise Censor Cuts: నాని 'ది ప్యారడైజ్' పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
పరేషాన్ చిత్ర నటీనటులు తిరువీర్, ప్రణవి కరణం, దర్శకుడు రూపక్ రొనాల్డ్ సన్ కూడా ఈ షోకు హాజరయ్యారు.ఇందులో సుమ స్కూల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అని సుమ అడగగా యూనిఫామ్, ప్రిన్సిపాల్, ఎగ్జామ్స్, బ్లాక్ బోర్డ్, బుక్స్, ప్లే గ్రౌండ్ అని రానా చెప్పగా ప్లే గ్రౌండ్ జవాబు తప్పు కావడంతో రానా మిగతా జవాబులు చెప్పే అవకాశం కోల్పోయాడు.. ఆ తర్వాత రానా చేసిన రచ్చ అంతా ఇంత కాదు.. సుమకు అసలు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా పంచుల వర్షం కురిపించాడు.. దెబ్బకు సుమ కామ్ అయ్యింది.
అంతేకాదు ఇందులో బాహుబలి సూప్ చేశారు.. అందులో ఏం జరిగింది దేవసేన అని సుమను రానా అడగగా నేను బిర్యానీ పొట్లం కోసం లైన్ లో నిలబడి ఉంటే తిరువీర్ నా చెయ్యి లాగాడని చెప్పింది. రానా వెంటనే దానికి నువ్వేం చేశావ్ అని అడగగా నేను అతని వేలు నరికేశానని సుమ చెప్పగా రానా వెంటనే నరకాల్సింది వేలు కాదు నీ బిర్యానీ పాకెట్ అని పంచ్ వేశారు. ఇక ఎవరితో స్నేహం ఎక్కువకాలం ఉంటుందని సుమ అడగగా చిన్ననాటి స్నేహితులతో అని సమాధానం చెప్పి ప్రణవి రెండు లక్షలు బెట్ పెట్టగా ఆ సమాధానం రైట్ కాదని 500 రూపాయలు పెడతానని రానా తెలిపారు. ఇప్పటివరకు ఈ షోలో 500 ఎవరూ ఇవ్వలేదని సుమ అంటే దాన్ని కూడా ఇచ్చేయండి అంటూ సెటైర్ వేస్తాడు రానా .. ఇక ఫుల్ ఎపిసోడ్ లో ఎలా ఉంటుందో చూడాలి..
తాజావార్తలు
-
Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!