India Promo for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024కు సమయం దగ్గరపడుతోంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా పొట్టి ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. మే 1 లోపు అన్ని టీమ్స్ తమ జట్లను ప్రకటించాల్సి ఉంది. భారత జట్టును బీసీసీఐ ఏప్రిల్ 28న ప్రకటించే అవకాశం ఉంది. అయితే స్టార్ స్పోర్ట్స్ ఛానల్ టీమిండియా టీ20 ప్రపంచకప్ ప్రోమోకి సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ…
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగింపు దశకు చేరుకుంది.. మరో వారంలో విన్నర్ ఎవరో తెలిసిపోతుంది.. ఇప్పటికే అంబటి అర్జున్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్నాడు.. ఆడియన్స్ కు మరింత ఆసక్తిని పెంచేందుకు బిగ్ బాస్ వింత టాస్క్ లను ఇస్తుంది.. ఇక విన్నర్ రేసులో శివాజీ ,ప్రశాంత్ , అమర్ ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా ఓ గేమ్ ఆడమని ఇస్తాడు.. ఈ గేమ్ కు శోభా శెట్టి, యావర్ సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు. కోర్ట్ లోపల శివాజీ,…
బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్స్ మాములుగా లేవని చెప్పాలి.. ఒక్కొక్కరు ఓ రేంజులో రెచ్చిపోయారు.. నువ్వా, నేనా అంటూ మాటల యుద్ధం చేశారు.. రతికా, అమర్, గౌతమ్, యావర్, అశ్విని, శోభా శెట్టి, అర్జున్, ప్రశాంత్ ఈవారం నామినేట్ అయ్యారు.. నామినేషన్స్ లో ఎప్పుడూ శోభ కాస్త ఓవర్ చేస్తుంది.. కానీ ఈసారి మాత్రం రతిక పాప రెచ్చిపోయింది.. ఈ ఎపిసోడ్ కు అమ్మడు రచ్చ హైలెట్ అయ్యింది.. ఇక నామినేషన్స్ తర్వాత నేటి…
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బస్ సీజన్ 7 మంచి రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్స్ పూర్తి కావడంతో ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ కోసం కొత్త కొత్త టాస్క్ లను ఇస్తున్నాడు బిగ్ బాస్.. గత వారం కన్నా ఈ వారం టాస్క్ లు చాలా కొత్తగా ఉన్నాయి.. ఇక ఈ వారం ఎనిమిది నామినేషన్స్ లో ఉన్నారు.. అమర్ దీప్, రతిక, శోభాశెట్టి, ప్రియాంక, అర్జున్, తేజా, భోలే, యావర్ నామినేషన్స్ లో ఉన్నారు. ఈ…
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ లు ఏర్పడ్డాయి.. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న యావర్ బిగ్ బాస్ సీజన్ 7 కొత్త కెప్టెన్ గా అవతరించాడు.. ఎన్నో జరిగిన తర్వాత యావర్ కు కెప్టెన్సీ దక్కింది.. ఇక ఈరోజు ఎపిసోడ్ లో వంట గదిలో మళ్లీ గొడవ జరిగింది.. ఫుడ్ అందరికీ సరిపోలేదని ప్రియాంక, యావర్ మధ్య మాటల యుద్ధం జరిగింది.. ప్రియాంక తానూ కిచెన్ లో ఇంత కష్టపడుతున్నప్పటికీ…
బిగ్ బాస్ ఐదో వారం వీకెండ్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతుంది.. నాగార్జున వచ్చిండంటే చాలు ఆ కిక్ వేరే లెవల్.. ఎంటర్టైన్మెంట్ డబుల్ ఉంటుంది.. నిన్న ఎపిసోడ్ లో క్లాస్ పీకిన నాగ్ ఈరోజు ఎపిసోడ్ వేరే లెవల్ అంటున్నాడు.. తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమో అదిరిపోయింది. ఎప్పుడూ సేఫ్ చేసేవారితో స్టార్ట్ అయ్యే ఎపిసోడ్.. ఈరోజు ఎలిమినేషన్తో మొదలు పెట్టబోతున్నట్లు చెప్పారు నాగార్జున.. ఈరోజుతో ఐదు వారాలు పూర్తి అయ్యింది.. మరి ఈ వారం…
బిగ్ బాస్ సీజన్ 7 రోజు రోజుకు రసవత్తరగా మారుతుంది.. ఈ వారం ఒక్కొక్కరి ఆట తీరును కడిగిపారేయడానికి హోస్ట్ నాగార్జున వచ్చేశారు. తాజాగా విడుదలైన ప్రోమోలో.. ముందుగా తేజా, యావర్ జంటను తెగ పొగిడేశాడు.. తేజను అయితే మరీ ఎక్కువగా పొగడ్తలతో ముంచేసాడు.. ఆ తర్వాత ఒక్కొక్కరికి చురకలు అంటించి తెగ వార్నింగ్ ఇచ్చేశాడు.. ఎంటర్టైన్ చేస్తానని మాటిచ్చావ్.. ఎంటర్టైన్ చేశావ్. మీ ఇద్దరిని చూస్తే ముచ్చటేసింది. తెలుగులో టీచర్ కావాలా అంటూ యావర్ ను…
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మూడోవారం ఈరోజుతో పూర్తి కావొస్తుంది.. సోమవారం నుంచి శనివారం వరకు ఎలా ఉన్నా కూడా వీకెండ్ వచ్చింది అంటే ఆ సందడి వేరేలా ఉంటుంది.. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఇంట్లో సేఫ్ గేమ్ ఆడిన కంటెస్టెంట్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగ్. ఇప్పటివరకు హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.. ఈరోజు హౌస్ నుంచి మరొకరు బయటకు వెళ్తున్నారు.. మొత్తం ఏడుగురు నామినేట్ కాగా.. ప్రిన్స్…
దగ్గుబాటి రానా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. లీడర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనా ఈ హీరో.. ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.. బాహుబలి సినిమా మాత్రం అతని లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.. ఆ సినిమా తర్వాత బిజీ అవుతాడు అనుకున్నారు.. కానీ పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. ఇక రానా బుల్లితెరపై షోలలో కూడా కనిపిస్తూ ఉంటాడు.. తనదైన స్టైల్లో పంచులు వేస్తూ అలరిస్తూ వస్తున్నాడు.. తాజాగా పరేషాన్…