దగ్గుబాటి రానా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. లీడర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనా ఈ హీరో.. ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.. బాహుబలి సినిమా మాత్రం అతని లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.. ఆ సినిమా తర్వాత బిజీ అవుతాడు అనుకున్నారు.. కానీ పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. ఇక రానా బుల్లితెరపై షోలలో కూడా కనిపిస్తూ ఉంటాడు.. తనదైన స్టైల్లో పంచులు వేస్తూ అలరిస్తూ వస్తున్నాడు.. తాజాగా పరేషాన్…