సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రానున్న కొత్త చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ‘SSMB28’ అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఈరోజు ఉదయం గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగే మహేష్ బాబు హాజరు కాలేదు. కానీ ఆయన తరపున మహేష్