ఫాహద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ ప్రారంభం: అర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ సంయుక్త నిర్మాణం. ‘ప్రేమలు’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి భారీ విజయాన్ని సాధించి, అభిరుచి గల నిర్మాతగా ఎస్ఎస్ కార్తికేయ (షోయింగ్ బిజినెస్) మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా, భారతదేశం గర్వించదగ్గ చిత్రమైన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ ని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ సంస్థలు కలిసి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Don’t Trouble…
SS Karthikeya Directed a Short Film Starring Niharika and Akhil: రాజమౌళి కుమారుడు కార్తికేయ దర్శకత్వంలో నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్గా నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ హీరోగా ఒక షార్ట్ ఫిలిం తెరకెక్కిందట. అయితే ఈ షార్ట్ ఫిలిం చూసిన తర్వాత దీని రిలీజ్ చేయకుండా ఉండడమే మంచిది అని రాజమౌళి అభిప్రాయ పడడంతో అది ప్రేక్షక లోకానికి తెలియలేదట. ఈ విషయం చెప్పింది ఇంకెవరో కాదు స్వయంగా నిహారిక. ఆమె కమిటీ…
Preamalu Creats A History In Telugu Industry: మలయాళంలో వంద కోట్ల పైగా వసూళ్లను రాబట్టినా యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ప్రేమలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కాసుల వర్షం కురిపిస్తుంది… థియేటర్లలో రిలీజై నెల రోజులు దాటినా మలయాళంలో ఈ మూవీ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించిన “ప్రేమలు” మూవీ లో నస్లీన్ మరియు మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ రొమాంటిక్…
SS Rajamouli Family panicked after Small Earthquake hits Japan: ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ఫ్యామిలీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న జక్కన ఫ్యామిలీ.. భూకంపం బారి నుంచి బయటపడ్డారు. ఈ విషయాన్ని రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తాము 28వ అంతస్థులో ఉండగా భూమి కంపించిందని, తాను భయాందోళనకు గురయ్యానని కార్తికేయ పేర్కొన్నారు. ‘మేం 28వ అంతస్తులో ఉన్నాం. బిల్డింగ్ నెమ్మదిగా…
SS Karthikeya Dubbing Malayala Premalu : మలయాళ సినిమాల మీద తెలుగు వారు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలను కొంతమంది సినీ ప్రేమికులు అదే భాషలో చూసేస్తున్నారు. ఇక థియేటర్స్ లో వర్కౌట్ అవుద్ది అనుకుంటే దాన్ని డబ్ చేసి రిలీజ్ చేసేందుకు తెలుగులో బడా నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇక అలా కాదనుకుంటే…
SS Karthikeya: ఎస్ఎస్. కార్తికేయ.. పరిచయం అక్కర్లేని పేరు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ విన్నర్ గా నిలిచింది అంటే అందుకు కారణం కార్తికేయ మాత్రమే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఆ ఖర్చులను, ప్రమోషన్స్ ను దగ్గర ఉండి చూసుకోవడం, రాజమౌళికి హెల్ప్ చేయడం ఇలాంటివి అన్ని కార్తికేయ వలనే అయ్యాయి. ఇక కార్తికేయ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాలంటే..
Food Meets Fame: హైదరాబాద్ నిజాం రాజులు పాలించిన నగరం.. గొప్ప చరిత్ర, సంస్కృతికి మారుపేరు. అంతే కాకుండా రుచికరమైన వంటలకు ప్రసిద్ధి. అందుకే హైదరాబాద్‌లో చాలా మంది సినీ సెలబ్రిటీలు ఆహార వ్యాపారంలోకి ప్రవేశించారు.
దర్శక ధీరుడు రాజమౌళి కొడుకుగా మాత్రమే కాకుండా లైన్ ప్రొడ్యూసర్ గా ఇండియన్ సినిమాని రీజనల్ బౌండరీ దాటించే స్థాయిలో ప్రమోషన్స్ చెయ్యడంలో దిట్ట ‘ఎస్ ఎస్ కార్తికేయ’. కార్త్ అంటూ అందరూ ప్రేమగా పిలిచుకునే కార్తికేయ అటు చరణ్ కి, ఇటు ఎన్టీఆర్ కి చాలా క్లోజ్ పర్సన్. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ వరకూ వెళ్లడంలో, నాటు నాటు పాట ఆస్కార్ గెలవడంలో కార్తికేయ కృషి ఎంతో ఉంది. జక్కన్నకి బిగ్గెస్ట్ సపోర్ట్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సెకండ్ ఔటింగ్ ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. గత మే నెలలో ఎన్టీఆర్ పుట్టిన రోజు సంధర్భంగా యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ మూవీ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేసాయి. సముద్రం బ్యాక్ డ్రాప్ లో, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ లో ఓపెన్ అయిన ఈ మోషన్ పోస్టర్ “వస్తున్నా” అనే డైలాగ్…