బికినీలో బ్యాక్ చూపిస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. బాలయ్య, నాగ్ లతో నటించింది కూడా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందానికి అందం ఉంది.. అభినయం ఉంది.. అవకాశాలు లేవా అంటే అది కాదు.. స్టార్ హీరోలే ఆమె టార్గెట్స్. బాలకృష్ణ, నాగార్జున సరసన కూడా నటించి మెప్పించింది.. స్కిన్ షో చేయడంలో ముందు ఉంటుంది. అయినా అమ్మడికి మాత్రం విజయం దక్కలేదు. ఆ హీరోయిన్ ఎవరో కాదు సోనాల్ చౌహన్. గతేడాది ఘోస్ట్ సినిమాలో నాగార్జున సరసన నటించి మెప్పించిన సోనాల్ కు పరాజయమే దక్కింది. అయినా అమ్మడితో ఆ ఫీల్ ఇసుమంత అయినా కనిపించదు. ప్రయత్నం చెయ్.. ఫలితం ఆశించకు అన్న చందనా.. దూసుకుపోతుంది. ఇక గత కొంత కాలంగా సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు హద్దే లేకుండా పోతుంది. బికినీతో అభిమానులకు ట్రీట్ ఇవ్వడం సోనాల్ కు మొదటి నుంచి వస్తున్న అలవాటు.
Shakeela: ఆ సమయంలో వరుసలు చూడను..బెడ్ పై సొంత అన్నతో కూడా
Also Read
- Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
- Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
- Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
- Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
ఇక అసలే సమ్మర్.. ఒంటిపై బట్టలు ఏం ఉంటాయి. తాజాగా సోనాల్ సైతం మరోసారిబికినీ ట్రీట్ ఎచ్ షాక్ ఇచ్చింది. అయితే ఈసారి ఇంకొంచెం కొత్తగా.. నిన్న ఈ ముద్దగుమ్మ పుట్టినరోజు.. ఎవరైనా పుట్టినరోజు అంటే.. కేక్ కట్ చేస్తూనో, గుడిలో పూజలు చేస్తూనో.. కనిపిస్తారు. ఈ చిన్నది మాత్రం బీచ్ ఒడ్డున బికినీలో.. బ్యాక్ చూపిస్తూ రెచ్చగొడుతుంది. అంతేకాకుండా తన బర్త్ డే కు తానే విష్ చేసుకొని చీర్స్ చెప్పుకొచ్చింది. ‘ఇదిగో.. నా కొత్త సంవత్సరం. నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చింది. ఇక బ్యాక్ లో సోనాల్ సోయగాలు చూస్తే మతిపోవడం ఖాయమని చెప్పాలి. క్యాప్ పెట్టుకొని.. నడుము దగ్గర క్లాత్ కట్టుకొని తానకు తానే ఛచిల్ల్ అవుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు.. స్టైల్ బావుంది.. స్టిల్ కూడా బావుంది.. కొంచెం హిట్ కూడా కొడితే బావుంటుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా… వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..
-
Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
-
AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
-
Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
-
Campbell Thomson: “ఇంత డేంజర్‌గా ఉన్నావేంటి బ్రో”.. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!