Salman Khan: సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ కి పెళ్లి అచ్చి రాలేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకి పెళ్లి అచ్చి రాలేదా..? అంటే నిజమే అంటున్నాయి బీ టౌన్ వర్గాలు. ఎందుకంటే ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ కి పెళ్లి కాలేదు.. ఇక పెళ్లైన అతడి తమ్ముళ్లకు పెళ్లి నిలబడలేదు. ఇప్పటికే సల్మాన్ పెద్ద తమ్ముడు అర్భాజ్ భార్య మలైకాకి విడాకులు ఇచ్చిన విషయం విదితమే.. మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వుకేక అంటూ తన అందాలతో కేక పెట్టించిన ఈ అమ్మడు భర్త నుంచి విడిపోయాక తనకన్న చిన్నవాడు అయిన హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ సాగిస్తోంది. ఇప్పటికీ వీరి రిలేషన్ బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తూనే ఉంది.
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు సల్మాన్ చిన్న తమ్ముడు కూడా భార్యతో విడిపోవడానికి రెడీ అయిపోయాడు. బాలీవుడ్ లో సల్మాన్ చిన్న తమ్ముడు సోహైల్ ఖాన్ అతడి భార్య సీమా ఖాన్లు పెళ్లయిన 24ఏళ్ల అనంతరం విడిపోయేందుకు నిర్ణయించుకున్నారు. 1998లో సోహైల్ ఖాన్- సీమా ఖాన్లు ఇంట్లోంచి పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట తమ 24 ఏళ్ల బంధానికి గుడ్ బై చెప్పనున్నారు. తాజాగా వీరు విడాకులకు దరఖాస్తు చేసుకోవడం బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. దీంతో సల్మాన్ ఫ్యామిలీకి పెళ్లి అచ్చి రాలేదంటూ బీ టౌన్ లో చర్చలు మొదలయ్యాయి.
Also Read
- Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: 'స్పెషల్ థియేటర్స్' కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
- Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
- Jailer 2 vs Om: దసరా బరిలో మాజీ మామ వర్సెస్ అల్లుడు.. రజినీకాంత్ ‘జైలర్ 2’కు ధనుష్ ‘ఓం’ పోటీ తప్పదా?
- Akshaye Khanna: అసుర గురువుగా బాలీవుడ్ స్టార్.. ‘మహాకాళి’ నుంచి ఆగస్టు 24న అదిరిపోయే సర్ప్రైజ్!
తాజావార్తలు
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌లో ఆ 22 నిమిషాలు.. పాక్ స్పందించేలోపే సుఖోయ్ దాడి పూర్తి!
-
Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: ‘స్పెషల్ థియేటర్స్’ కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
-
Door Lock Care Tips: వానలకు మీ ఇంటి తాళాలు పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మెరిపించండి!
-
Duddilla Sridhar Babu: మంథనిలో అభివృద్ధి పనుల జాతర.. రూ.164 కోట్లతో శంకుస్థాపనలు
-
Nayyi Navelli: దసరాకు యామీ గౌతమ్ ‘నయ్యి నవెల్లి’
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!