బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకి పెళ్లి అచ్చి రాలేదా..? అంటే నిజమే అంటున్నాయి బీ టౌన్ వర్గాలు. ఎందుకంటే ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ కి పెళ్లి కాలేదు.. ఇక పెళ్లైన అతడి తమ్ముళ్లకు పెళ్లి నిలబడలేదు. ఇప్పటికే సల్మాన్ పెద్ద తమ్ముడు అర్భాజ్ భార్య మలైకాకి విడాకులు ఇచ్చిన విషయం విదితమే.. మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వుకేక అంటూ తన అందాలతో కేక పెట్టించిన…