‘పుష్ప’ సిజ్లింగ్ అప్డేట్: మాస్ పార్టీకి ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ అంటున్న సమంత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్నా మూడో చిత్రం ‘పుష్ప ది రైజ్’. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 17 న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే సిజ్లింగ్ అప్డేట్ ని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ సాంగ్ షూటింగ్ పూర్తిచేసుకోగా బన్నీ, సామ్ మాస్ స్టెప్పులతో ఇరగదీశారని చిత్రబృందం చెప్తోంది. ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ అంటూ సాగే ఈ పాటను డిసెంబర్ 10 న రిలీజ్ చేస్టున్నట్లు మేకర్స్ తెలిపారు. “మాస్ పార్టీకి సిద్ధం కండి .. సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్” అంటూ సామ్ న్యూ పోస్టర్ తో అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ లో సామ్ బ్లూ కలర్ తళుక్కు టాప్ లో సెక్సీ లుక్ తో అదరగొట్టేసింది.. ప్రొఫెషనల్ ఐటెం భామలా కనిపించడంతో అమ్మడి ఎక్స్ ప్రెషన్స్, బన్నీ ఊర మాస్ స్టెప్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంటాయని తెలుస్తోంది. మరి సామ్ మొదటి ఐటెం సాంగ్ ఎంతటి రచ్చ క్రియేట్ చేస్తుందో చూడాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
'Sizzling Song of The Year' from #PushpaTheRise on 10th DEC 💥#OoAntavaOoOoAntava #OoAnthiyaOoOoAnthiya #OoSolriyaOoOoSolriya #OoChollunnoOoOoChollunno #OoBolegaYaOoOoBolega#PushpaTheRiseOnDec17 pic.twitter.com/M0usaOym9Q
— Mythri Movie Makers (@MythriOfficial) December 8, 2021
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!