అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్నా మూడో చిత్రం ‘పుష్ప ది రైజ్’. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 17 న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఫ్యాన్స్ కి పూనకాలు తె