హీరో పుట్టిన రోజు సందర్భంగా ఫైటర్స్ కు వెండి నాణాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘వంగవీటి’, ‘జార్జిరెడ్డి’ చిత్రాలతో నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ మాధవ్. ప్రస్తుతం అతను ఎం.ఎన్. మధు నిర్మిస్తున్న ‘గంధర్వ’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. గాయత్రి ఆర్. సురేశ్, శీతల్ భట్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అఫ్సర్ డైరెక్టర్. సాయికుమార్, సురేశ్, బాబుమోహన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంతవరకూ తెలుగు సినిమా ప్రేక్షకులు చూడని ఓ కొత్త కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని దర్శకుడు చెబుతున్నాడు. అలానే సందీప్ మాధవ్ సైతం ఓ వైవిధ్యమైన పాత్రను ఇందులో చేయబోతున్నాడట.
Read Also : జాతీయ పురస్కారాలు అందుకున్న మామఅల్లుడు!
Also Read
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణీ'.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
ఈ సినిమాలో భారీ యాక్షన్స్ సీన్స్ ఉంటాయని, క్లయిమాక్స్ తో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మూవీకి హైలైట్ గా ఉంటుందని చెబుతున్నారు. ఇటీవల షూటింగ్ జరిగిన ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో హీరో సందీప్, సాయి కుమార్ , సురేష్ లతో పాటు 50 మంది ఫైటర్స్ పాల్గొన్నారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ ఫైట్ సీన్ లో పాల్గొన్న ఫైటర్స్ కు హీరో సందీప్ మాధవ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ వారికి వెండి నాణాలను బహుకరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈ చిత్రంలో నటించిన నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!