Shruti Haasan : కరోనా పాజిటివ్… ఫన్ కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ చివరిసారిగా అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ “బెస్ట్ సెల్లర్”లో కనిపించింది. ఇందులో మిథున్ చక్రవర్తి, శ్రుతి హాసన్, అర్జన్ బజ్వా, గౌహర్ ఖాన్, సత్యజీత్ దూబే, సోనలీ కులకర్ణి కూడా నటించారు. ప్రస్తుతం శృతి… ప్రభాస్‌తో పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’ చిత్రంలో నటిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మరోవైపు దర్శకుడు గోపీచంద్ మలినేనితో నందమూరి బాలకృష్ణ “NBK 107” సినిమా కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో శృతి హాసన్ తనకు కరోనా సోకిందంటూ చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది.
Read Also : Samantha : ‘గంగూబాయి కథియవాడి’పై సామ్ రివ్యూ… హైలెట్స్ ఇవే !
Also Read
- Irummudi: ‘బాహుబలి', 'పుష్ప' సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో 'జీ5' సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
అన్ని భద్రతా చర్యలను అనుసరించినప్పటికీ కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. కరోనా పాజిటివ్ గా వచ్చిందని తన అభిమానులకు తెలియజేస్తూ శృతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫిబ్రవరి 27 ఆదివారం నాడు తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందంటూ ‘త్వరగా అంత సరదాగా లేదు’ అప్డేట్ ను పంచుకుంది. ఆ నోట్ లో “అందరికీ నమస్కారం! ఇది అంత సరదాగా ఉండదు. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ, నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. నేను కోలుకుంటున్నాను. త్వరలో ఆరోగ్యంతో తిరిగి వస్తాను ! ధన్యవాదాలు, త్వరలో కలుద్దాం లవ్లీస్” అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు శృతి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇక గత ఏడాది శృతి తండ్రి కమల్ హాసన్ కూడా కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.
— shruti haasan (@shrutihaasan) February 27, 2022
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!