స్టార్ హీరోయిన్ శృతి హాసన్ చివరిసారిగా అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ “బెస్ట్ సెల్లర్”లో కనిపించింది. ఇందులో మిథున్ చక్రవర్తి, శ్రుతి హాసన్, అర్జన్ బజ్వా, గౌహర్ ఖాన్, సత్యజీత్ దూబే, సోనలీ కులకర్ణి కూడా నటించారు. ప్రస్తుతం శృతి… ప్రభాస్‌తో పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’ చిత్రంలో నటి