RC15: పొలిటీషియన్ గా చరణ్.. లీకైన ఫోటో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాలో నటిస్తున్న ససంగతి తెల్సిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. ఇక ఇప్పటికే ఏ సినిమాపై పలు ఆసక్తికరమైన వార్తలు నిత్యం హల్చల్ చేస్తూనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి రామ్ చరణ్ ఫోటో లీక్ అవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
వైట్ కలర్ పంచెలో సైకిల్ ఎక్కి తొక్కుతున్న చరణ్ ఫోటో లీక్ అయ్యింది. సాంప్రదాయ పంచె కట్టు, పక్క పాపిడి, చేతికి నల్ల కాశీ తాడు.. వైట్ అండ్ వైట్ లుక్ లో హ్యాండ్ మడత పెట్టి ఒక సాధారణ గ్రామ సర్పంచ్ లా కనిపిస్తున్నాడు. ఇక దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటివరకు ఈ చిత్రంలో చరణ్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడని టాక్. ఒకటి స్టూడెంట్ గా.. రెండోది ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని మొన్నటివరకు అంటున్నా ఇప్పుడు మాత్రం తండ్రీకొడుకులుగా చరణ్ కనిపించబోతున్నాడట. అయితే ఈ ఫొటోలో చరణ్ పక్కా పొలిటీషియన్ గా కనిపిస్తున్నాడు. 1980 లో ఒక ఫ్లాష్ బ్యాక్ ను శంకర్ తెరక్కిస్తున్నాడట.. అందులో చరణ్ ఒక రాజకీయ నాయకుడిగా నటిసున్నట్లు సమాచారం. తండ్రి బాటలోనే యంగ్ చరణ్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ నుంచి పొలిటీషియన్ గా మారతాడట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఈ ఫోటోను మాత్రం చరణ్ ఫ్యాన్స్ వైరల్ గా మార్చేశారు.
Also Read
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
- Sidharth - Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!