Sarath Babu: బ్రేకింగ్.. ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు శరత్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sarath Babu: సీనియర్ నటుడు శరత్ బాబు గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా, సెకండ్ హీరోగా, సపోర్టివ్ క్యారెక్టర్స్ లో ఆయన నటించి మెప్పించాడు. ప్రస్తుతం స్టార్ హీరోలకు తండ్రిగా, గురువుగా మెప్పిస్తున్నారు. ఇక శరత్ బాబు.. అలనాటి లేడీ కమెడియన్ రమాప్రభ భర్త. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత కొన్నేళ్లకే విబేధాల వలన విడిపోయారు. ఇకపోత శరత్ బాబు అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందుతుంది. ఆయన చెన్నెలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారట.
Dasara: ‘దసరా’ లో సిల్క్ స్మిత పోస్టర్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..?
Also Read
- Irumudi Movie Controversy : 'ఇరుముడి' సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
- Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. 'శివ నువ్వు తోపు సామీ'.. స్టేజ్ పైనే డైరెక్టర్‌ను హత్తుకున్న మాస్ మహారాజా!
- Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
- Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
ఇక ఈ విషయాన్నీ నటి కరాటే కళ్యాణి తన ఫేస్ బుక్ ద్వారా అభిమానులకు తెలిపింది. ” నాకు ఇష్టమైన హీరో.. అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు శరత్ బాబు గారు త్వరగా కోలుకోవాలని మనం స్వామిని వేడుకుందాం.. శ్రీరామ రక్ష” అని చెప్పుకొచ్చింది. దీంతో ఆయనకు ఏమైందో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆయన ఆరోగ్యానికి ఏం జరిగింది అనేది తెలియాల్సి ఉంది. అయినా అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
తాజావార్తలు
-
Irumudi Movie Controversy : ‘ఇరుముడి’ సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!