Sharath Babu: సీనియర్ సినీ నటుడు శరత్ బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హైదరాబాద్‌లోని ఏఎంజీ ఆసుపత్రికి తరలించారు. కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బెంగళూరు లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఐసీయూలో ఉండి ట్రీట్ మెంట్ తీసుకున్నారు.
Sarath Babu: సీనియర్ నటుడు శరత్ బాబు గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా, సెకండ్ హీరోగా, సపోర్టివ్ క్యారెక్టర్స్ లో ఆయన నటించి మెప్పించాడు. ప్రస్తుతం స్టార్ హీరోలకు తండ్రిగా, గురువుగా మెప్పిస్తున్నారు.