SeethaRamam: యుద్దానికి వెళ్లే సైనికుడు అమ్మాయి ప్రేమలో పడితే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా రష్మిక ప్రధాన పాత్రలో హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్, ప్రియాంక్ దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యుద్ధంతో రాసిన ప్రేమకథ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నేడు శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని రిలీజ్ చేశారు. సీతారాముల ప్రేమకథకు గుర్తుగా ఈ సినిమాకు సీతా రామం అనే డిలీట్ ని ఫిక్స్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు.
“ఇది ఓ సైనికుడు శత్రువుకు అప్పగించిన యుద్దం అఫ్రీన్.. ఈ యుద్దంలో సీతారాములను నువ్వే గెలిపించాలి అంటూ సుమంత్ వాయిస్ తో మొదలైన ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంది. యుద్దానికి వెళ్తున్న ఓ సైనికుడు.. అనుకోకుండా ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడితే.. ఆ ప్రేమ ఎలాంటి యుద్దానికి దారి తీసింది అనేది కథగా తెలుస్తోంది. ఇందులో రాముడిగా దుల్కర్ కనిపిస్తుండగా.. సీతగా మృణాల్ ఠాకూర్ కనిపించింది. ఇక సీతారాములను కలిపే ఆంజనేయుడి పాత్రలో రష్మిక కనిపిస్తున్నదని టాక్.. ప్రస్తుతం ఈ వీడియోతో సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది . మరి ఈ చిత్రంతో హనురాఘవపూడి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
తాజావార్తలు
-
Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!