Sandhya Theatre Stampede Case: తొక్కిసలాట కేసు: నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని ప్రముఖ సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగింది. కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. అనారోగ్య కారణాల వల్ల ఈ కేసులోని ముగ్గురు నిందితులు నేడు కోర్టుకు హాజరుకాలేకపోయారని వారి తరఫు న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు. హీరో అల్లు అర్జున్‌కు ఇప్పటికే ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించిన విషయం తెలిసిందే. ఛార్జ్‌షీట్‌తో పాటు కేసులోని డిజిటల్ పరికరాలు (Devices), ఎలక్ట్రానిక్ ఆధారాలు (Electronic Evidence), సీసీటీవీ ఫుటేజీలు తమకు ఇంకా అందజేయలేదని నిందితుల తరఫు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విజ్ఞప్తిపై స్పందించిన కోర్టు, ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న అన్ని డిజిటల్ ఆధారాలు, ఫుటేజీలు మరియు పత్రాలను తదుపరి విచారణ సమయానికల్లా నిందితుల న్యాయవాదులకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 17కి వాయిదా వేసింది.
Also Read
- Ajay Bhupathi: టైటిల్ కోసం జపాన్ వరకు వెళ్లడం ఏంది సామి.. 'RX100' టైటిల్ గురించి అజయ్ భూపతి షాకింగ్ రివీల్!
- Ram Charan: సర్జరీ తర్వాత తొలి దర్శనం.. కోయంబత్తూరు అయ్యప్ప ఆలయంలో రామ్ చరణ్ పూజలు!
- Venky Atluri: 'విశ్వనాథ్ అండ్ సన్స్' తర్వాత ఆ స్టార్ హీరోతో వెంకీ అట్లూరి సినిమా!
- Chennai Love Story :రివ్యూయర్స్ ను తిట్టకుండా.. మాట విన్నారు, హిట్టు కొట్టారు!
తాజావార్తలు
-
Sandhya Theatre Stampede Case: తొక్కిసలాట కేసు: నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు
-
Price Hike from August 1: ఆగస్టు 1 నుంచి ధరల మోత.. నూనె, సబ్బు, టీవీ, ఫ్రిజ్ నుంచి కార్ల వరకు పెరగనున్న ధరలు..!
-
Ajay Bhupathi: టైటిల్ కోసం జపాన్ వరకు వెళ్లడం ఏంది సామి.. ‘RX100’ టైటిల్ గురించి అజయ్ భూపతి షాకింగ్ రివీల్!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
Lok sabha: ఎయిరిండియా ప్రమాద దర్యాప్తుపై కేంద్రం కీలక ప్రకటన
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!