సమంత ఆధ్యాత్మిక యాత్ర పూర్తి… గ్రేట్ మిస్టరీ అంటూ స్పెషల్ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో బిజీగా ఉంది. నాగ చైతన్యతో విడాకుల విషయం ప్రకటించిన అనంతరం సామ్ సినిమాల నుంచి చిన్న విరామం తీసుకుంది. ప్రస్తుతం ఆమె తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి ఆధ్యాత్మిక ట్రిప్ వేస్తోంది. ఈ ట్రిప్ లో సామ్ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తోంది. చార్ ధామ్ యాత్రను ముగించిన సమంత తాజాగా గ్రేట్ మిస్టరీ అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేసింది. చార్ ధామ్ యాత్రలో భాగంగా ఇప్పటివరకూ యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్ వంటి అద్భుతమైన ప్రాంతాలను సందర్శించినట్టు పేర్కొంది సమంత. మహాభారతం చదివినప్పటి నుండి హిమాలయాల పట్ల తాను ఆకర్షితురాలినని అయ్యానని చెప్పింది. “మహాభారతం చదివినప్పటి నుండి గ్రేట్ మిస్టరీని, దేవుళ్ళు నివాసం ఉండే ప్రాంతమైన ఈ భూలోక స్వర్గాన్ని సందర్శించాలని అనుకుంటున్నాను” అంటూ తన మనసులోని భావాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
Read Also : రాధేశ్యామ్ టీజర్ : విక్రమాదిత్య మనలో ఒకడు కాదు…!
Also Read
- Jackky Bhagnani: హీరోయిన్ రకుల్‌తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్‌లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
- Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్‌గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు - అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
- Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
- Dil Raju: 'సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..': ప్రొడ్యూసర్ దిల్ రాజు
కాగా సమంత చివరిగా దర్శకులు రాజ్ అండ్ డికే తెరకెక్కించిన “ది ఫ్యామిలీ మ్యాన్ 2″లో కనిపించింది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాగా మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం సామ్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తన నెక్స్ట్ మూవీ “శాకుంతలం” విడుదల కోసం వెయిట్ చేస్తోంది. మరోవైపు తమిళంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “కాతువాకుల రెండు కాదల్” సినిమాలోనూ కనిపించనుంది. ఇటీవల నాగ చైతన్య తో విడిపోయిన తర్వాత శాంతరూపన్, దర్శక ద్వయం హరి-హరీష్‌లతో రెండు తమిళ-తెలుగు ద్విభాషా చిత్రాలకు సంతకం చేసింది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!