సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో బిజీగా ఉంది. నాగ చైతన్యతో విడాకుల విషయం ప్రకటించిన అనంతరం సామ్ సినిమాల నుంచి చిన్న విరామం తీసుకుంది. ప్రస్తుతం ఆమె తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి ఆధ్యాత్మిక ట్రిప్ వేస్తోంది. ఈ ట్రిప్ లో సామ్ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తోంది. చార్ ధామ్ యాత్రను ముగించిన సమంత తాజాగా గ్రేట్ మిస్టరీ అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేసింది. చార్…