నాగ చైతన్యతో నాలుగేళ్ల వివాహ బంధాన్ని విడాకుల ద్వారా తెంచుకున్న సమంత ఆ బాధ నుంచి కోలుకుని జీవితంలో ముందుకు సాగాలని ప్రయత్నిస్తోంది. అన్నీ మర్చిపోయి మళ్ళీ పనిలో పడడానికి ముందు సామ్ ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్లడం, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం చూస్తూనే ఉన్నాము. అయితే విడాకులు తీసుకునే ముందు సమంత ‘మై మమ్మా సెడ్’ ఏ హ్యాష్ ట్యాగ్ తో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది.…
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో బిజీగా ఉంది. నాగ చైతన్యతో విడాకుల విషయం ప్రకటించిన అనంతరం సామ్ సినిమాల నుంచి చిన్న విరామం తీసుకుంది. ప్రస్తుతం ఆమె తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి ఆధ్యాత్మిక ట్రిప్ వేస్తోంది. ఈ ట్రిప్ లో సామ్ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తోంది. చార్ ధామ్ యాత్రను ముగించిన సమంత తాజాగా గ్రేట్ మిస్టరీ అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేసింది. చార్…