పవన్ కళ్యాణ్ హీరోగా, దిల్ రాజు నిర్మాతగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా ఫైనల్ అయినట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసింది. హిందీలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లకు కథ చెప్పిన తరువాత, పవన్ కళ్యాణ్‌కు కథ చెప్పి వంశీ పైడిపల్లి ఒప్పించినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ, చివరికి సల్మాన్ ఖాన్, దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.…
Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటున్నాడా.. నిజమా.. అంటే సగం నిజం.. సగం అబద్దం. పెళ్లి చేసుకోవడం నిజమే.. కానీ రియల్ గా కాదు రీల్ లో. అవును సల్మాన్.. కొత్తగా ఒక లవ్ స్టోరీని చేయనున్నాడట. పాపులర్ దర్శకుడు సూరజ్ బర్జాత్యా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.