Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Salman Khan Chief Guest In Rrr Pre Release Event

‘ఆర్ఆర్ఆర్’ ముంబై వేడుక.. గెస్ట్ గా బాలీవుడ్ సూపర్ స్టార్

Published Date :December 19, 2021 , 9:38 pm
By Roja Pantham
‘ఆర్ఆర్ఆర్’ ముంబై వేడుక..  గెస్ట్ గా బాలీవుడ్ సూపర్ స్టార్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతి సందర్బంగా జనవరి 7న విడుదల కానున్న విషయం తెల్సిందే. ఇక ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈరోజు ముంబైలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుక లైవ్ స్ట్రీమింగ్ లేదని మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు కాస్తంత నిరాశపడ్డారు. అయితే వారిని కొద్దిగా సంతోష పెట్టడానికి ఈవెంట్ కి వచ్చిన అతిధులకు సంబంధించిన ఫోటోలను ఆర్ఆర్ఆర్ టీం సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేస్తోంది.

https://ntvtelugu.com/will-pawan-kalyan-be-successful-this-time/

ఇక తాజాగా ఈ వేడుకకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. ఈ స్టేజిపై సల్మాన్ మాట్లాడుతున్న ఫోటోను మేకర్స్ విడుదల చేసారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఈవెంట్ మొత్తాన్ని స్టార్ ప్లస్ వారు పెద్దమొత్తంలో కొనుగోలు చేశారట. ప్రత్యేక సందర్బంలో టెలికాస్ట్ చేయడం కోసం హోల్ట్ లో పెట్టారట. మరి ఏ సందర్బాల్లో ఈ ఈవెంట్ ని రిలీజ్ చేస్తారో చూడాలి.

Also Read

  • Peddi: 'పెద్ది' రన్ టైంపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్!
  • Ashu Reddy: షాకింగ్.. చీటింగ్ కేసు నడుస్తుండగానే ఎంగేజ్మెంట్ చేసుకున్న అషు రెడ్డి
  • Peddi: బాక్సాఫీస్ బద్దలే.. మెగా దాహం తీర్చనున్న పెద్ది?
  • NTR: ఇదెక్కడి లుక్? ఒకే ఒక్క ఫోటోకు సోషల్ మీడియా షేక్!
Add as a preferred
source on google
Image

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Jr.NTR
  • mumbai
  • Pre Release Event
  • Ram Charan
  • RRR movie

తాజావార్తలు

  • Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

  • YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్‌..

  • Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!

  • CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు

  • Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions