Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Salman Khan And Katrina Kaif Requests Audience Not To Reveal Spoilers

Tiger 3: ‘టైగర్ 3’లోని సర్‌ప్రైజ్‌లను స్పాయిలర్స్‌గా రివీల్ చేయద్దంటున్న సల్లూ భాయ్.. ఏదో గట్టిగానే ప్లాన్ చేశారే!

Published Date :November 11, 2023 , 8:43 pm
By Bhargav Chaganti
Tiger 3: ‘టైగర్ 3’లోని సర్‌ప్రైజ్‌లను స్పాయిలర్స్‌గా రివీల్ చేయద్దంటున్న సల్లూ భాయ్.. ఏదో గట్టిగానే ప్లాన్ చేశారే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Salman Khan and Katrina Kaif requests audience not to reveal spoilers: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ‘టైగర్ 3’. ఇమ్రాన్ హష్మి ఇందులో కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రేక్షకులు ఊహించని సర్‌ప్రైజ్‌లు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిని ముందురోజు థియేటర్స్‌లో చూసిన ప్రేక్షకులు బయటకు చెప్పవద్దని సల్మాన్, కత్రినా, ఇమ్రాన్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సల్మాన్ ట్వీట్ చేసి ‘‘చాలా ప్యాషన్‌తో టైగర్ 3 చిత్రాన్ని రూపొందించాం, అయితే ఇక్కడ స్పాయిలర్స్ నుంచి సినిమాకు రక్షణ అవసరం అనిపిస్తుంది, ఎందుకంటే సినిమాను ముందుగా చూసేవాళ్లు సినిమాకు సంబంధించిన సర్‌ప్రైజ్‌లను బయట పెడితే ఆడియెన్స్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ మిస్ అవుతుంది, కాబట్టి అలాంటి పని చేయకండి. ఈ దీపావళికి టైగర్ 3 మీ అందరికీ మంచి బహుమతి అని మేం భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఇక కత్రినా కైఫ్ కూడా ‘‘టైగర్ 3 చిత్రంలో ప్రేక్షకులు ఊహించని సర్‌ప్రైజ్‌లుంటాయి, అవి ప్రేక్షకుడికి ఓ అందమైన అనుభూతినిస్తాయి.

Tiger 3 Ticket Sales: ‘జవాన్’ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ రికార్డు బద్దలు కొట్టిన ‘టైగర్ 3’

కాబట్టి టైగర్ 3కి సంబంధించిన స్పాయిలర్స్‌ను బయటకు రివీల్ చేయకండని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ భారీ చిత్రాన్ని రూపొందించడానికి చాలా మంది అహర్నిశలు కష్టపడ్డారు. వారి కష్టాన్ని వృథా కానీయకండి, కచ్చితంగా సినిమా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. హ్యాపీ దీపావళి’’ అని రాసుకొచ్చింది. ఇమ్రాన్ హష్మి మాట్లాడుతూ ‘‘టైగర్ 3 సినిమాలో చాలా ట్విస్టులు, టర్న్ లుంటాయి, వాటిని చాలా జాగ్రత్తగా బయటకు పొక్కనీయకుండా చూడండి. స్పాయిలర్స్ రూపంలో వాటిని బయట పెడితే తదుపరి సినిమా చూసే ప్రేక్షకుడికి బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్ మిస్ చేసినవాళ్లం అవుతారు. ఈ విషయంలో ప్రేక్షకులు తమ సహకారాన్ని అందిస్తారని భావిస్తున్నాం. హ్యాపీ దీపావళి’’ అన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌ ఈ స్పై యూనివర్స్‌లో భాగంగా టైగర్ 3 మెప్పించనుంది. మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మాణంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని హిందీ, తమిళ, తెలుగు భాషల్లో నవంబర్ 12న అంటే రేపు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Katrina Kaif
  • Salman Khan
  • Tiger 3

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions