సీడెడ్ కుర్రాడు, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వినరో భాగ్యము విష్ణు కథ’. తిరుపతి బ్యాక్ గ్రౌండ్ తెరకెక్కుతున్న ఈ మూవీని మురళి కిషోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్నాడు. కాష్మీర హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుంది. కిరణ్ అబ్బవరంకి ‘హిట్ మచ్ నీడేడ్’ అనే సిట్యువేషన్ లో రిలీజ్ అవుతున్న ఈ మూవీని ప్రొడ్యూసర్స్ గీత ఆర్ట్స్ 2 అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు.…