Rashmika: డీప్ ఫేక్ వీడియో కన్నా ఘోరం.. ఏంటి రష్మిక ఇది.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక పేరు.. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కొన్ని రోజుల క్రితం ఆమె డీప్ ఫేక్ వీడియో రిలీజ్ అయ్యి ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు సపోర్ట్ గా చిత్ర పరిశ్రమ మొత్తం కదిలివచ్చింది. ఇక దానిపై ఎన్నో చర్చలు, సమావేశాలు కూడా జరిగాయి. ఎవరో ఒక అమ్మాయి జిమ్ నుంచి బయటకు వస్తున్న వీడియోకు ఫేస్ మార్చి రష్మిక ఫేస్ పెట్టి.. రష్మిక క్లివేజ్ షో చేస్తుందని సోషల్ మీడియాలో రచ్చ చేశారు. అది ఫేక్ అని తెలియడంతో.. దానిపై రష్మిక చాలా ఘాటుగా స్పందించింది. ఇది ఇప్పుడు జరిగింది.. దీని గురించి మీ అందరికి తెలుసు.. ఇదే కనుక నేను చదువుకొనే రోజుల్లో జరిగి ఉంటే.. దాన్ని నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు అని చెప్పుకొచ్చింది. ఇక రష్మిక ఫ్యాన్స్ తో పాటు.. మిగతావారు కూడా ఆమెకు సపోర్ట్ చేశారు. ఇదంతా అయిపోయింది. అయితే ఆ డీప్ ఫేక్ వీడియో కన్నా ఘోరంగా రష్మిక కనిపించడం ఇప్పుడు నెట్టింట హీట్ ను రాజేస్తోంది.
Antony: ఆదికేశవ విలన్ ఖాతాలో మరో హిట్..
Also Read
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. డిసెంబర్ 1 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కొంతమంది బావుంది అంటుండగా.. ఇంకొంతమంది మరీ దారుణంగా ఉంది అని చెప్పుకొస్తున్నారు. ఇక ఇందులో రష్మిక, రణబీర్ తో లిప్ లాక్ లు, రొమాన్స్ తో రెచ్చిపోయింది. ముఖ్యంగా ఆమె రణబీర్ ముందు డ్రెస్ తీసి.. బ్రాతో నిలబడడం.. క్లివేజ్ కనిపించడం జరిగాయి. దీంతో రష్మికపై కొందరు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. డీప్ ఫేక్ వీడియో కన్నా.. ఇదే ఘోరంగా ఉంది కదా.. ఏంటి రష్మిక ఇది.. ? అంటూ ప్రశ్నిస్తున్నారు. కథను బట్టి ఒక నటిగా అలాంటి సీన్స్ చేయాల్సి వస్తే .. ఎవరైనా చేస్తారు.. అదే రష్మిక కూడా చేసింది అని ఆమె ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!