Rashmika: నడవలేని స్థితిలో రష్మిక.. ఎయిర్ పోర్టులో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ రష్మిక .‘యానిమల్’,‘పుష్ప 2’ లతో ఆమె బ్రాండే మారిపోయింది. ప్రస్తుతం విక్కీ కౌశల్ ‘ఛావా’ మూవీతో ఆడియెన్స్‌ను పలకరించేందుకు రెడీగా ఉంది. కానీ చేతినిండా వరుస ప్రాజెక్ట్ లు ఉన్నప్పటికి, పాపం షూటింగ్ లో పాల్గొనే పరిస్థితిలో లేదు రష్మిక. ప్రజంట్ అని షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చింది. ఎందుకంటే రీసెంట్ గానే తనకు జిమ్‌లో చేసిన వర్కౌట్లతో కాలికి గాయం అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా రష్మిక తెలిపింది.
దీంతో నేను కోలుకోడానికి ఎంత టైం పడుతుందో తెలియడం లేదని.. ప్రస్తుతం షూటింగ్‌లకు రాలేనని తన దర్శకులందరికీ కూడా సారీ చెప్పింది. మళ్లీ కాలు సెట్ అయిన తరువాత షూటింగ్‌లకు వస్తానని రష్మిక తెలిపిందట. అయితే తాజాగా రష్మిక మందన్న వీల్ చైర్ లో ప్రత్యక్షమైంది. బుధవారం (జనవరి 22) శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆమె కనీసం నడవలేక పోతుంది. కారు దిగేటప్పుడు కూడా ఒంటి కాలితో ఇబ్బంది పడుతూ నడిచారు. కానీ దెబ్బ తగిలిన కాలు కనీసం కింద కూడా పెట్టలేకపోతుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read
ముందు కాలు పట్టి చూసి గాయం చిన్నదేనని అనుకున్నాం.. కానీ ఎయిర్ పోర్టులో రష్మిక పరిస్థితి చూస్తుంటే గాయం పెద్దదిగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక వీడియో చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు..త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో బయటకు ఎందుకు వచ్చింది? ఎక్కడికి వెళ్తోంది? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఆమెను ఇలా చూడలేకపోతున్నాం అంటూ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.
Rashu was spotted in a wheelchair at the airport due to a leg injury 🥺🫂
We cannot see you in these conditions @iamRashmika 😩
Wishing her a speedy recovery 🙏🏻❤️#RashmikaMandanna pic.twitter.com/NgGiZHBwSw— Rashmika Lover's❤️🩹 (@Rashuu_lovers) January 22, 2025
తాజావార్తలు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!