ప్రజంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ రష్మిక .‘యానిమల్’,‘పుష్ప 2’ లతో ఆమె బ్రాండే మారిపోయింది. ప్రస్తుతం విక్కీ కౌశల్ ‘ఛావా’ మూవీతో ఆడియెన్స్‌ను పలకరించేందుకు రెడీగా ఉంది. కానీ చేతినిండా వరుస ప్రాజెక్ట్ లు ఉన్నప్పటికి, పాపం షూటింగ్ లో పాల్గొనే పరిస్థితిలో లేదు రష్మిక. ప్రజంట్ అని షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చింది. ఎందుకంటే రీసెంట్ గానే తనకు జిమ్‌లో చేసిన వర్కౌట్లతో కాలికి గాయం అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం…