Rana Daggubati: మరో కొత్త వ్యాపారం మొదలు పెట్టిన రానా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్పటి వరకు చిన్న సినిమాలు చేసిన హీరో రానా కెరీర్ ‘బాహుబలి’ తర్వాత మరో లెవెల్ కి వెళ్ళిపోయింది.పాన్ ఇండియా లెవెల్ లో తన విలనిజంతో మంచి క్రేజ్‌ని సంపాదించుకున్నాడు. కానీ ఆ ఫేమ్ తనకు అంతగా వర్కౌంట్ అవ్వలేదు అని చెప్పాలి. బాహుబలి తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘అరణ్య’, ‘విరాట పర్వం’, ‘భీమ్లా నాయక్’, ‘బెట్టియాన్’ వంటి వరుస సినిమాలతో వచ్చాడు. వీటిలో కేవలం ‘భీమ్లా నాయక్’ ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలు మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. ఇక ప్రజంట్ చాలా సెలెక్టెడ్ గా కథలు ఎంచుకుంటూ వెళ్తున్నాడు. ఇక పోతే రానా కేవలం సినిమాల్లోనే కాదు అతను వ్యాపారాల్లో కూడా తనదైన మార్క్ ను చూపిస్తున్నాడు.
Also Read:Roja: చాలా రోజుల తర్వాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన రోజా..
Also Read
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
ఇక ఇప్పటికే రానాకి ఫుడ్ రెస్టారెంట్స్, బార్స్, కాఫీ షాప్స్ ఉండగా.. రీసెంట్ ఆయన తన భార్యతో కలిసి హైదరాబాద్‌లో మరో ఫుడ్ కోర్టుని ఏర్పాటు చేసాడు. దీని డైరెక్టర్ రాజమౌళి సతీసమేతంగా వచ్చి ఓపెన్ చేశాడు. ఇక వీరికి ఎన్ని వ్యాపారాలు ఉంటే ఏం లాభం చెప్పండి.. వారు మొదలేటిన వ్యాపారాలు కూడా వారి స్టేటస్ కి తగ్గట్టు గానే ఉంటున్నాయి. ఇప్పుడు స్టార్ చేసిన ఈ ఫుడ్ కోర్ట్ లో ఐటమ్స్ కొనాలంటే కేవలం సెలబ్రిటీస్ కి మాత్రమే సాధ్యం, సామాన్యులు ఫుడ్ కోర్టు దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేరు. ఎందుకంటే అక్కడ ఒక్క దాని రేటు చూస్తే మతి పోవాల్సిందే నట. ఇక ఈ వార్త తెలిసిన జనాలు మూతి మీద వేలేసుకుంటున్నారు.
- Tags
తాజావార్తలు
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!