Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ramya Krishna Spotted Mumbai In Liger Promotions

Ramya Krishnan: ఉల్లిపొర చీరలో శివగామి అందాల జాతర.. మరీ ఇంత ఘాటుగానా

Published Date :August 9, 2022 , 8:51 pm
By Roja Pantham
Ramya Krishnan: ఉల్లిపొర చీరలో శివగామి అందాల జాతర.. మరీ ఇంత ఘాటుగానా
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ramya Krishna: సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె నటన, అందం గురించి ఎంత మాట్లాడినా తక్కులేవీ అవుతోంది. ప్రస్తుతం రమ్యకృష్ణ లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండకు తల్లిగా నటిస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం దేశమంతటా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ప్రస్తుతం ముంబైలో చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో రమ్యకృష్ణ పాల్గొంది. ఉల్లిపొరలాంటి చీరలో రమ్యకృష్ణ కనిపించి మెప్పించింది. స్టూడియో బయట ఫొటోగ్రాఫర్లకు పోజులివ్వడానికి నిలబడిన రమ్యకృష్ణ అందం చూస్తుంటే మతిపోక మానదు.

అసలు చీర కట్టుకున్నదా..? దారపు పోగులను మాత్రం చుట్టుకున్నదా ..? అన్నట్లు ఉంది ఆమె చీర.. పలుచటి చీర.. అందులోను గాలి. ఇక ఆ గాలికి చీర ఎగురుతూ ఉంటే దానిని పట్టుకొని రమ్యకృష్ణ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఏదిఏమైనా ఇప్పటికీ రమ్యకృష్ణ అందం చెక్కుచెదరలేదని చెప్పాలి. ఈ ఉల్లిపొర చీరలో రమ్యకృష్ణ ఎంతో అందంగా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన వారందరు నీలాంబరికి ఇంకా వయస్సు అవ్వలేదు అని కొందరు.. ఇప్పటికీ హీరోయిన్ గా ట్రై చెయొచ్చు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో రమ్యకృష్ణ శివగామి అంతటి పేరును మరోసారి దక్కించుకొంటుందేమో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Liger Movie
  • liger promotions
  • Ramya Krishnan
  • Vijay Devarakonda

తాజావార్తలు

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

  • Off The Record: పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?

  • RRB Jobs: రైల్వే శాఖలో 11,127 ఉద్యోగాలు.. మే 15 నుంచి దరఖాస్తులు..

  • Khiladi Lady : బంధువే కదా ఆశ్రయమిస్తే నగలు, డబ్బుతో పరార్‌

  • US Report: “R&AW, RSS‌లపై ఆంక్షలు పెట్టాలి”.. యూఎస్ రిపోర్ట్‌పై భారత్ ఘాటు స్పందన..

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions