Ananya Panday: లైగర్.. లైగర్.. లైగర్ .. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా రేపు విడుదుల అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకొన్నారు.
Liger: ప్రస్తుతం ఎక్కడ చూసిన లైగర్ గురించే చర్చ. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Vijay Devarakonda: అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. మొదటి నుంచి తనదైన యాటిట్యూడ్ తో అభిమానులను అలరిస్తూ రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
Puri Jagannath: డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పూరి- విజయ్ దేవరకొండ దర్శకత్వంలో లైగర్ సినిమా తెరకెక్కిన విషయం విదితమే.