Magadheera: ఇప్పుడు రామ్‌చరణ్ వంతు.. ‘మగధీర’ స్పెషల్ షోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Magadheera: టాలీవుడ్లో ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల హవా నడుస్తోంది. కొత్త సినిమాల కంటే రీ రిలీజ్ సినిమాలకే ఎక్కువ కలెక్షన్స్ వస్తుండటం ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల మహేష్‌బాబు పోకిరి, పవన్ కళ్యాణ్ జల్సా, చిరంజీవి ఘరానా మొగుడు సినిమాలకు సంబంధించి స్పెషల్ షోలు ప్రదర్శించారు. తాజాగా బాలయ్య చెన్నకేశవరెడ్డి సినిమా స్పెషల్ షోలు ప్రదర్శిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే రెగ్యులర్ సినిమాగా చెన్నకేశవరెడ్డిని రోజుకు 4 ఆటలుగా ప్రదర్శిస్తూ వసూళ్లు దండుకుంటున్నారు. అంతేకాకుండా హాలీవుడ్ బ్లాక్ బస్టర్ అవతార్ సినిమాను కూడా భారీ ఎత్తున రీ రిలీజ్ చేశారు. గత రెండు వారాలుగా బాక్సాఫీస్ దగ్గర కొత్త సినిమాలు ఫ్లాప్ అవుతుండటం కూడా రీ రిలీజ్ సినిమాలకు కలిసొచ్చింది.
Read Also: Disco Santi Emotional: బావ చనిపోయిన తర్వాత.. బాలయ్య ఒక్కరే కాల్ చేశారు
Also Read
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో 'జీ5' సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
- Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
ఈ నేపథ్యంలో రామ్‌చరణ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అతడు నటించిన మగధీర సినిమా స్పెషల్ షోలను ప్రదర్శించబోతున్నారు. విశాఖ మద్దిలపాలెంలోని కిన్నెర థియేటర్లో ఈనెల 28న మగధీర స్పెషల్ షోను ప్రదర్శిస్తామని థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. ఈ షోకు సంబంధించిన టిక్కెట్లను బుక్ మై షో, పేటీఎం, టిక్కెట్ న్యూ వంటి ప్లాట్‌ఫాంలలో ఇప్పటికే విక్రయిస్తుండగా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మరిన్ని చోట్ల కూడా మగధీర షోలను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా పోకిరి మూవీ టాలీవుడ్లో ఓ ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి. అటు త్వరలో ప్రభాస్ బిల్లా, పవన్ ఖుషి సినిమాల ప్రత్యేక షోలను ప్రదర్శించబోతుండటం విశేషం.

తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!