RAPO 22 : రామ్ పోతినేని సినిమాలో రియల్ స్టార్.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నా సినిమా RAPO 22. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నాడు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. రామ్ 22వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ తర్వాత రామ్ చేస్తున్న ఈ సినిమాతో తమ హీరో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Also Read : Suriya : డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్
Also Read
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Ak 47 : 'ఆదర్శ కుటుంబం' చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
- Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
కాగా ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఎప్పటినుండో సీనియర్ నటుడి కోసం అనేక పేర్లు పరిశీలిస్తున్నారు. మొదట ఈ పాత్ర కోసం గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ పేరు వినిపించింది. అలాగే మోహన్ లాల్, సూపర్ స్టార్ రజనీకాంత్, శివరాజ్ కుమార్ పేర్లు కూడా వినిపించాయి. కానీ వారెవరు ఫైనల్ కాలేదు. లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం కన్నడ రియల్ స్టార్ ను సంప్రదించారట మేకర్స్. ఇప్పటికే ఈ విషయమై ఉపేంద్రతో దర్శకులు చర్చలు జరిపారట. సినిమాలో ఆయన పాత్ర వంటివి వివరించగా క్యారెక్టర్ నచ్చడంతో అందుకు ఉపేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. త్వరలోనే దీనిపై అధికారక ప్రకటన రానుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుండగా ఈ ఏడాది చివర్లో థియేటర్లలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తమిళ ద్వయం వివేక్ – మెర్విన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
- Tags
- Ram Pothineni
- rapo
- RAPO22
- Upendra
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!