RC 16: అనుకున్న దాని కన్నా ముందుగానే ప్లాన్ చేస్తున్నావా బుచ్చిబాబు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఈ డిసెంబర్ లేదా 2024 జనవరిలో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ 2024 సమ్మర్ కి వాయిదా పడేలా కనిపిస్తోంది. శంకర్ ఇండియన్ 2 సినిమాని కూడా తెరకెక్కిస్తూ ఉండడంతో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ డిలే అవుతోంది. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ మైసూర్ లో జూన్ 4 నుంచి స్టార్ట్ అవ్వనుంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక గౌతం తిన్నునూరితో చరణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ మూవీ క్యాన్సిల్ అవ్వడంతో గౌతం ప్లేస్ లోకి బుచ్చిబాబు వచ్చి చేరాడు. స్పోర్ట్స్ డ్రామా జానర్ లో ‘ఒక విలేజ్ కథని పాన్ ఇండియా రేంజులో చెప్దాం’ అంటూ బుచ్చిబాబు, చరణ్ ని డైరెక్ట్ చెయ్యడానికి రెడీగా అయ్యాడు.
గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాతే చరణ్, బుచ్చిబాబు సినిమాని మొదలుపెడతాడని అంతా అనుకున్నారు కానీ మెగా ఫాన్స్ కి త్వరలోనే గుడ్ చెప్పేలా ఉన్నాడు బుచ్చిబాబు. చరణ్ తో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బుచ్చిబాబు, ‘ముందు ముందు ఎగ్జైటింగ్ డేస్ రాబోతున్నాయి’ అంటూ ట్వీట్ చేసాడు. ఈ ఫోటోలో చరణ్ చాలా సింపుల్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ని గేమ్ చేంజర్ అయిపోయాక ముందే సెట్స్ పైకి తీసుకోని వెళ్లేలా ఉన్నారు మేకర్స్. ‘ఆర్సీ 16’ అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీని బుచ్చిబాబు ముందుగా ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకున్నాడు కానీ తారక్ కి ఉన్న ఇతర కమిట్మెంట్స్ వల్ల ఈ కథ చరణ్ దగ్గరకి వెళ్లింది.
Also Read
- Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
- JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్‌కే షాక్.. జియో హాట్‌స్టార్‌లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
- NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
- Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
Exciting times ahead!!!!
With our Global Star… @AlwaysRamCharan garu ❤️ pic.twitter.com/dC4HmDblSP
— BuchiBabuSana (@BuchiBabuSana) May 24, 2023
తాజావార్తలు
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్‌కే షాక్.. జియో హాట్‌స్టార్‌లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్‌కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!