ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఈ డిసెంబర్ లేదా 2024 జనవరిలో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ 2024 సమ్మర్ కి వాయిదా పడేలా కనిపిస్తోంది. శంకర్ ఇండియన్ 2 సినిమాని కూడా తెరకెక్కిస్తూ ఉండడంతో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ డిలే అవుతోంది. ఈ మూవీ న