Peddi: స్పెషల్ “హీరోయిన్” కోసం ఫలించని ప్రయత్నాలు.. మరింత ఆలస్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ బడ్జెట్ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ విషయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు మెగా ఫ్యాన్స్‌ను కాస్త టెన్షన్ పెడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ మరోసారి వాయిదా పడింది. ఈ వారం ఒక భారీ సెట్‌లో సినిమాలోని ఒక స్పెషల్ ఐటెం సాంగ్ షూట్ చేయాలని యూనిట్ ప్లాన్ చేసింది. ఈ సాంగ్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని భావించిన మేకర్స్, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కానీ, చివరి నిమిషంలో ఈ పాట చేసే హీరోయిన్ ఎంపిక ఇంకా కొలిక్కి రాకపోవడంతో షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది.
ఇప్పటికే మానస వారణాసి లాంటి కొందరు పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, సాంగ్ ఎనర్జీకి సరిపోయే సరైన హీరోయిన్ ను ఇంకా ఫైనల్ కాలేదు, ఆ అన్వేషణ కొనసాగుతోందని తెలుస్తోంది. మరోపక్క హీరో రామ్ చరణ్ తన వ్యక్తిగత పనుల నిమిత్తం చిన్న బ్రేక్ తీసుకున్నారు. కుటుంబంతో సమయం గడపడం కోసం ఆయన అందుబాటులో లేకపోవడంతో షెడ్యూల్ మొత్తం రీషెడ్యూల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చరణ్ బ్రేక్ నుంచి తిరిగి వచ్చాకే ఆ షూట్ మొదలుకానుంది. ఏదైనా సినిమా షూటింగ్ సాఫీగా సాగితేనే అవుట్‌పుట్ అద్భుతంగా వస్తుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. కానీ ‘పెద్ది’ విషయంలో జరుగుతున్న వరుస వాయిదాలు అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి. ఒకవైపు ప్రొడక్షన్ కాస్ట్ పెరగడం, మరోవైపు సమయం వృథా కావడం వల్ల సినిమా విడుదల తేదీపై ప్రభావం పడే అవకాశం ఉంది.
Also Read
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!