Ram Charan: ఇన్‌స్టాగ్రామ్‌లో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan: దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హీరో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా రామ్‌చరణ్ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగు పెట్టిన తర్వాత అతి తక్కువ సమయంలోనే 9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా చెర్రీ నిలిచాడు. ప్రస్తుతం అతడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ మూవీతో అమాంతం పెరిగిన చెర్రీ క్రేజ్ శంకర్ మూవీతో మరో స్థాయికి చేరుతుందని మెగా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.
Read Also: Bigg Boss 6: ఎమోషన్ లెస్ సీజన్.. ఎవరికి వారే తోపు అనుకుంటున్నారు..!!
Also Read
- Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
- Shavukaru Janaki : వెండితెర 'షావుకారు' జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
- Arjun Reedy Ice Scene: 'ఐస్ వేసుకునే సీన్' రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
- Spirit: 'స్పిరిట్'లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
కాగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లకు సంబంధించి టాలీవుడ్ హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాప్‌లో కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 19.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. పుష్ప సినిమా సక్సెస్ తర్వాత బన్నీకి ఫాలోవర్ల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో రెండో స్థానంలో విజయ్ దేవరకొండ ఉన్నాడు. అతడి ఖాతాలో 17.7 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. మూడో స్థానంలో నిలిచిన మహేష్‌బాబు ఖాతాలో 8.9 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఖాతాలో 8.9 మిలియన్ ఫాలోవర్లు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో 4.7 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!